సికింద్రాబాద్ వినాయకుడి గుడిలో "ఘోస్ట్" చిత్రబృందం

by సూర్య | Tue, Oct 04, 2022, 06:03 PM

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన "ది ఘోస్ట్" మూవీ దసరా పండుగను పురస్కరించుకుని రేపు తెలుగు, తమిళ భాషలలో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఘోస్ట్ చిత్రబృందం తరపున నాగార్జున, ప్రొడ్యూసర్లు సికింద్రాబాద్ లోని వినాయకుడిని దర్శించుకుని, ఆశీస్సులు పొందారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను "PSV గరుడవేగా" ఫేమ్ ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్ లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించారు.

Latest News
 
ఈరోజు నుండే ప్రారంభమైన నితిన్ - వక్కంతం వంశీ మూవీ షూటింగ్ ..!! Sat, Nov 26, 2022, 10:00 PM
"తునివు"లో పాట పాడిన హీరోయిన్ ..!! Sat, Nov 26, 2022, 09:54 PM
ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్ ..!! Sat, Nov 26, 2022, 09:40 PM
హీరోయిన్ తో కలిసి "వాల్తేరు వీరయ్య" యూరోప్ ప్రయాణం ..!! Sat, Nov 26, 2022, 09:38 PM
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమౌతున్న ప్రభాస్ ..!! Sat, Nov 26, 2022, 09:36 PM