ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం... లచ్చిమి లిరికల్ వీడియో విడుదల

by సూర్య | Tue, Oct 04, 2022, 05:53 PM

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న 59వ సినిమా "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" నుండి కొంచెంసేపటి క్రితమే లచ్చిమి అనే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ పాటను యంగ్ హీరో నితిన్ విడుదల చేసి, చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలియచేసారు.లచ్చిమి ... నీ యెనక యెనక వస్త కనకలచ్చిమి ... అని హుషారుగా సాగే ఈ పాటను జావేద్ అలీ పాడారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను AR మోహన్ డైరెక్ట్ చేసారు. జీ స్టూడియోస్ మరియు హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దందా నిర్మించారు.

Latest News
 
ఈరోజు నుండే ప్రారంభమైన నితిన్ - వక్కంతం వంశీ మూవీ షూటింగ్ ..!! Sat, Nov 26, 2022, 10:00 PM
"తునివు"లో పాట పాడిన హీరోయిన్ ..!! Sat, Nov 26, 2022, 09:54 PM
ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్ ..!! Sat, Nov 26, 2022, 09:40 PM
హీరోయిన్ తో కలిసి "వాల్తేరు వీరయ్య" యూరోప్ ప్రయాణం ..!! Sat, Nov 26, 2022, 09:38 PM
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమౌతున్న ప్రభాస్ ..!! Sat, Nov 26, 2022, 09:36 PM