'బింబిసార' 51 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Oct 04, 2022, 05:51 PM

మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 37.98 కోట్లు వసూలు చేసింది. బింబిసార సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె హరి కృష్ణ నిర్మిస్తున్నారు.


'బింబిసార' బాక్సాఫీస్ కలెక్షన్స్::::
నైజాం : 11.83 కోట్లు
సీడెడ్ : 8.04 కోట్లు
UA : 4.98 కోట్లు
ఈస్ట్ : 2.01 కోట్లు
వెస్ట్ : 1.54 కోట్లు
గుంటూరు : 2.33 కోట్లు
కృష్ణ : 1.75 కోట్లు
నెల్లూరు : 99 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 33.32 కోట్లు (53.27 కోట్ల గ్రాస్)
KA+ROI : 2.45 కోట్లు
OS : 2.47 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 37.98 కోట్లు (64.91 కోట్ల గ్రాస్)

Latest News
 
సూపర్‌స్టార్ 'జైలర్' లో ప్రముఖ హిందీ నటుడు కీలక పాత్ర Mon, Jan 30, 2023, 09:52 PM
'తలపతి67' కోసం విక్రమ్ టచ్ Mon, Jan 30, 2023, 09:49 PM
'తలపతి 67' మూవీ అఫీషియల్‌ అప్డేట్ Mon, Jan 30, 2023, 09:39 PM
‘పిల్ల గాలి అల్లరి’ అంటూ డాన్స్ వేసిన సితార .... మహేష్ ఫిదా Mon, Jan 30, 2023, 09:07 PM
అమిగోస్ రొమాంటిక్ సింగిల్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్..!! Mon, Jan 30, 2023, 07:20 PM