'నేనే వస్తున్నా' 3 రోజుల కలెక్షన్స్

by సూర్య | Tue, Oct 04, 2022, 05:41 PM

సెల్వరాఘవన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'నానే వరువేన్' సినిమా సెప్టెంబర్ 29, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఎల్లి అవ్రామ్ అండ్ ఇందుజా రవిచంద్రన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ 'నేనే వస్తున్నా' అనే టైటిల్ తో విడుదలయ్యింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.44 కోట్లు వసూలు చేసింది.


ప్రభు, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో సెల్వరాఘవన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ధనుష్ విలన్‌గా కూడా కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.


'నేనే వస్తున్నా' కలెక్షన్స్ ::::
నైజాం : 0.11 కోట్లు
సీడెడ్ : 0.07 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.05 కోట్లు
ఈస్ట్ : 0.04 కోట్లు
వెస్ట్ : 0.03 కోట్లు
గుంటూరు : 0.05 కోట్లు
కృష్ణా : 0.06 కోట్లు
నెల్లూరు : 0.03 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.44 కోట్లు

Latest News
 
బాలీవుడ్‌లో 'పుష్ప-2' ఆల్ టైమ్ రికార్డ్! Sat, Apr 20, 2024, 03:23 PM
కార్తికేయ కోసం మెగా స్టార్ Sat, Apr 20, 2024, 03:19 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మనమే' టీజర్ Sat, Apr 20, 2024, 03:17 PM
జెమినీ టీవీలో రేపు ప్రీమియర్ కానున్న సినిమాల లిస్ట్ Sat, Apr 20, 2024, 03:12 PM
'రత్నం' నుండి ప్రాణం నా ప్రాణం సాంగ్ అవుట్ Sat, Apr 20, 2024, 03:11 PM