శ్రీసింహ "ఉస్తాద్" ఫస్ట్ లుక్ రిలీజ్ ..!!

by సూర్య | Tue, Oct 04, 2022, 05:39 PM

టాలీవుడ్ టాప్ కంపోజర్ ఎం ఎం కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా 'ఉస్తాద్' అనే సినిమా గతంలోనే ప్రకటింపబడిన విషయం తెలిసిందే.లేటెస్ట్ గా ఈ మూవీ నుండి మేకర్స్ హీరో శ్రీసింహ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై ఉస్తాద్ నేమ్ ప్లేట్ తో రయ్ రయ్ మని గాల్లో దూసుకుపోతున్న హీరో శ్రీసింహ మనకు పోస్టర్లో కనిపిస్తారు.


ఈ సినిమాకు రచయిత - డైరెక్టర్ ఫణిదీప్ కాగా, గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. వారాహి చలనచిత్రం, కృషి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ మూవీకి అకీవా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఆహాలో అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ రికార్డ్ ..!! Tue, Dec 06, 2022, 09:11 AM
యూట్యూబులో 1M లైక్స్ తో "థీ తలపతి" సాంగ్..!! Tue, Dec 06, 2022, 08:46 AM
రూత్ లెస్ కాప్ "అర్జున్ సర్కార్"... నాని ట్విట్టర్ పోస్ట్ వైరల్ ..!! Tue, Dec 06, 2022, 08:32 AM
ప్రముఖ సంస్థ చేతికి అజిత్ "తునివు" తెలుగు హక్కులు..!! Tue, Dec 06, 2022, 08:15 AM
"వారసుడు" కి అన్నయ్యగా... రవితేజ విలన్ ..!! Tue, Dec 06, 2022, 08:05 AM