'కృష్ణ బృందా విహారి' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Oct 04, 2022, 05:35 PM

అనీష్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య నటించిన 'కృష్ణ బృందా విహారి' చిత్రం సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చినా ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4.46 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో నాగ శౌర్య సరసన షిర్లీ సెటియా జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.


'కృష్ణ బృందా విహారి' కలెక్షన్స్ :::::
నైజాం : 1.66 కోట్లు
సీడెడ్ : 0.35 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.40 కోట్లు
ఈస్ట్ : 0.30 కోట్లు
వెస్ట్ : 0.19 కోట్లు
గుంటూరు : 0.30 కోట్లు
కృష్ణా : 0.27 కోట్లు
నెల్లూరు : 0.13 కోట్లు
టోటల్ ఆంధ్రాప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.60 కోట్లు (6.25 కోట్ల గ్రాస్)
KA + ROI : 18 L
OS : 68 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 4.46 కోట్లు (8.30 కోట్ల గ్రాస్)

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM