పింక్ లెహంగాలో అవికా గోర్

by సూర్య | Tue, Oct 04, 2022, 04:34 PM

చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ చాలా రోజుల తర్వాత పలకరించింది. ట్రెడిషనల్‌ లుక్‌లో మెరిసే ఈ భామ ఇప్పుడు హాట్‌ డోస్‌ పెంచుతూ కనిపిస్తుంది. అందాల విందుతో కనువిందు చేస్తుంది. తాజాగా అవికా గోర్‌ గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. పింక్ లెహంగా  ఓణిలో కనువిందు చేస్తుంది. ఫ్లోర్‌పై హోయలు పోతూ హాట్‌ పోజులిచ్చింది.  కొంగు పక్కకు జరిపి మరీ పరువాల విందు వడ్డించింది అవికా. తాజాగా అవికా లేటెస్ట్ ఫోటోషూట్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.  


 

Latest News
 
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !! Fri, Dec 02, 2022, 11:01 PM
USA లో అదరగొట్టేస్తున్న "హిట్ 2"..!! Fri, Dec 02, 2022, 10:32 PM
సమంత "యశోద" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 02, 2022, 10:26 PM
రేపు రాబోతున్న "గుర్తుందా శీతాకాలం" రిలీజ్ ట్రైలర్ ..!! Fri, Dec 02, 2022, 10:20 PM
'యశోద' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Dec 02, 2022, 09:02 PM