గాడ్ ఫాదర్ పై కొన్ని సీక్రెట్స్ రివీల్ చేసిన డైరెక్టర్ మోహన్ రాజా

by సూర్య | Tue, Oct 04, 2022, 04:26 PM

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవిగారి పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ "గాడ్ ఫాదర్" రేపే థియేటర్లకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ చిత్రబృందం కలిసి ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. మోహన్ రాజా మాట్లాడుతూ... లూసిఫర్ లో లేని న్యూ అండ్ ఫ్రెష్ స్క్రీన్ ప్లే ను ఈ సినిమా కోసం రూపొందించాం... అలానే ఒరిజినల్ ఫిలిం లో లేని పది సర్ప్రైజ్ లను గాడ్ ఫాదర్ లో ప్లాన్ చేసాం... అంతేకాక ఇంటర్వెల్ బ్యాంగ్ కి థియేటర్ గోడలు బద్దలు కావడం ఖాయం...అని చెప్పుకొచ్చారు.
 
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, నయనతార, సత్యదేవ్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు.

Latest News
 
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !! Fri, Dec 02, 2022, 11:01 PM
USA లో అదరగొట్టేస్తున్న "హిట్ 2"..!! Fri, Dec 02, 2022, 10:32 PM
సమంత "యశోద" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 02, 2022, 10:26 PM
రేపు రాబోతున్న "గుర్తుందా శీతాకాలం" రిలీజ్ ట్రైలర్ ..!! Fri, Dec 02, 2022, 10:20 PM
'యశోద' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Dec 02, 2022, 09:02 PM