'బ్రాహ్మాస్త్ర' 21 రోజుల కలెక్షన్స్

by సూర్య | Tue, Oct 04, 2022, 04:02 PM

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 12.79 కోట్లు వసూలు చేసింది.


ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్ జంటగా నటించారు. ఈ మాగ్నమ్ ఓపస్ బ్రహ్మాస్త్రలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'బ్రాహ్మాస్త్ర' కలెక్షన్స్ ::::
నైజాం : 6.15 కోట్లు
సీడెడ్ : 1.43 కోట్లు
UA : 1.49 కోట్లు
ఈస్ట్ : 95 L
వెస్ట్ : 61 L
గుంటూరు : 1.10 కోట్లు
కృష్ణ : 67 L
నెల్లూరు : 44 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 12.79 కోట్లు (24.25 కోట్ల గ్రాస్)

Latest News
 
మెగా హీరోలతో నెట్‌ఫ్లిక్స్ సీఈవో సమావేశం Thu, Dec 07, 2023, 11:33 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అహింస' Thu, Dec 07, 2023, 08:20 PM
'నా సామి రంగా' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Thu, Dec 07, 2023, 08:17 PM
'సైంధవ్‌' కి డబ్బింగ్ ప్రారంభించిన నవాజుద్దీన్ Thu, Dec 07, 2023, 08:02 PM
'అఖండ 2' రెగ్యులర్ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ Thu, Dec 07, 2023, 07:54 PM