నా స్వయంవరంలో ఆ హీరోలు ఉండాలి: రష్మిక

by సూర్య | Mon, Oct 03, 2022, 12:23 PM

రష్మిక మందన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్‌లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు స్వయం వరం పెడితే ఏయే హీరోలు ఖచ్చితంగా ఉండాలో ఆమె చెప్పింది. రణబీర్ కపూర్, విజయ్ తలపతి, అల్లు అర్జున్ తన స్వయంవరంలో ఉండాలనేది తన కోరిక అని వెల్లడించింది. రౌడీ హీరో విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అని పేర్కొంది. అవకాశం వస్తే హృతిక్‌రోషన్‌తో నటించాలని ఉందని తెలిపింది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM