బాలీవుడ్ లో ప్రభాస్ మరొక సినిమా చెయ్యనున్నాడా..??

by సూర్య | Mon, Oct 03, 2022, 10:31 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ "ఆదిపురుష్" యొక్క టీజర్ నిన్న రాత్రి విడుదలైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల నుండి ఈ టీజర్ కు విశేష స్పందన వస్తుంది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తుండగా, భూషణ్ కుమార్, రెట్రోఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.



నిన్న అయోధ్యలో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ మాట్లాడుతూ... ప్రభాస్ తో ఇప్పటివరకు సాహో, రాధేశ్యామ్ సినిమాలను నిర్మించాను. తాజాగా భారీ బడ్జెట్ తో ఆదిపురుష్ నిర్మించాను. త్వరలోనే మా కాంబోలో మరొక సినిమా కూడా రాబోతుంది... అని చెప్పి మరొక భారీ సినిమా ప్రభాస్ నుండి రాబోతుందని ఫ్యాన్స్ లో జోష్ నింపారు.
ఐతే, ఆ సినిమా డైరెక్టర్ ఎవరన్నది భూషణ్ కుమార్ రివీల్ చెయ్యలేదు.



పోతే, ఆదిపురుష్ మూవీ పాన్ ఇండియా భాషల్లో వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM