సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

by సూర్య | Sun, Oct 02, 2022, 10:57 PM

సుధీర్‌ బాబు హీరోగా నటించిన సినిమా 'హంట్‌'.ఈ సినిమాకి మహేష్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ తేదిని ప్రకటించారు. ఈ సినిమా టీజర్‌ను సోమవారం ఉదయం 11.06 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. ఈ సినిమాలో  హీరో శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందించారు. ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. 


 


 

Latest News
 
'కృష్ణ బృందా విహారి' AP/TS టోటల్ కలెక్షన్స్ Tue, Nov 29, 2022, 03:57 PM
'మసూద' 9 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Tue, Nov 29, 2022, 03:48 PM
'బ్రాహ్మాస్త్ర' డే వైస్ టోటల్ కలెక్షన్స్ Tue, Nov 29, 2022, 03:44 PM
'కాంతార' 39 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Nov 29, 2022, 03:31 PM
'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Nov 29, 2022, 03:26 PM