ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ

by సూర్య | Sun, Oct 02, 2022, 09:38 PM

వైష్ణవ్‌తేజ్‌ హీరోగా నటించిన సినిమా  'రంగ రంగ వైభవంగా'. ఈ సినిమాకి గిరీశయ్య  దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి  దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 2న థియేటర్లో రిలీజైంది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం అవుతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'నెట్‌ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాని  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీ.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. 

Latest News
 
'VD12' లో మమిత బైజు Fri, Apr 19, 2024, 05:35 PM
'డియర్' ఆడియో జ్యూక్‌బాక్స్ అవుట్ Fri, Apr 19, 2024, 05:32 PM
'భగవంత్ కేసరి' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ ఖరారు Fri, Apr 19, 2024, 05:26 PM
30M వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ది గోట్' లోని విజిల్ పోడు సాంగ్ Fri, Apr 19, 2024, 05:24 PM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT ఎంట్రీ ఎప్పుడంటే..! Fri, Apr 19, 2024, 05:19 PM