ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్

by సూర్య | Sun, Oct 02, 2022, 08:51 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమాకి  ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించారు. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ సినిమాలో రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. అయోధ్యలో జరిగిన  కార్యక్రమంలో టీజర్‌ను చిత్రబృందం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. 

Latest News
 
'కృష్ణ బృందా విహారి' AP/TS టోటల్ కలెక్షన్స్ Tue, Nov 29, 2022, 03:57 PM
'మసూద' 9 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Tue, Nov 29, 2022, 03:48 PM
'బ్రాహ్మాస్త్ర' డే వైస్ టోటల్ కలెక్షన్స్ Tue, Nov 29, 2022, 03:44 PM
'కాంతార' 39 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Nov 29, 2022, 03:31 PM
'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Nov 29, 2022, 03:26 PM