OTT ప్లాట్‌ఫారమ్‌ ను లాక్ చేసిన ధనుష్ 'నానే వరువేన్'

by సూర్య | Fri, Sep 30, 2022, 04:07 PM

సెల్వరాఘవన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'నానే వరువేన్' సినిమా సెప్టెంబర్ 29, 2022 నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఎల్లి అవ్రామ్ అండ్ ఇందుజా రవిచంద్రన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ 'నేనే వస్తున్నా' అనే టైటిల్ తో విడుదల అయ్యింది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రభు, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో సెల్వరాఘవన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ధనుష్ విలన్‌గా కూడా కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

Latest News
 
'గర్ల్‌ఫ్రెండ్' కి రష్మిక రెమ్యూనరేషన్ ఎంతంటే...! Sat, Dec 09, 2023, 09:12 PM
భారీ మొత్తానికి అమ్ముడయిన 'హాయ్ నాన్నా' డిజిటల్ హక్కులు Sat, Dec 09, 2023, 09:10 PM
'మెర్రీ క్రిస్మస్' ట్రైలర్ విడుదల అప్పుడేనా? Sat, Dec 09, 2023, 09:06 PM
యానిమల్ : చర్చనీయాంశంగా మారిన రణబీర్ కపూర్ మౌనం Sat, Dec 09, 2023, 09:03 PM
'ఉస్తాద్' మొదటి సెలబ్రిటీ గెస్ట్ గా నేచురల్ స్టార్ Sat, Dec 09, 2023, 09:00 PM