'ఓకే ఒక జీవితం' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 30, 2022, 04:03 PM

శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ నటించిన 'ఓకే ఒక జీవితం' సినిమా సెప్టెంబర్ 9, 2022న తెలుగు మరియు తమిళంలో గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా డల్ గా ప్రారంభమైనప్పటి పాజిటివ్ టాక్ కారణంగా ఫుల్ ఆక్యుపెన్సీలతో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 10.74 కోట్లు వసూలు చేసింది.


ఫామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన గ్లామర్ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తుంది. ఈ చిత్రంలో అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.


'ఓకే ఒక జీవితం' AP/TS కలెక్షన్స్ :::::
నైజాం : 3.14  కోట్లు
సీడెడ్ : 58 L
UA : 81 L
ఈస్ట్ : 50 L
వెస్ట్ : 35 L
గుంటూరు : 50 L
కృష్ణ : 48 L
నెల్లూరు : 27 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 6.63 కోట్లు (11.30 కోట్ల గ్రాస్)
KA + ROI : 61 L
తమిళ్ : 1.38 కోట్లు
OS : 2.12 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 10.74 కోట్లు (25.50 కోట్ల గ్రాస్)

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM