"జూనియర్" టైటిల్ లాంచ్ వీడియోకి 5 మిలియన్ వ్యూస్ .!!

by సూర్య | Fri, Sep 30, 2022, 03:55 PM

ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ప్రొడక్షన్ నెం. 15 గా "జూనియర్" అనే సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాతో కిరీటి హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇంతకూ కిరీటి ఎవరనుకుంటున్నారా.... గాలి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు.



నిన్ననే ఈ మూవీ టైటిల్ ను ఎనౌన్స్ చేస్తూ చిన్న గ్లిమ్స్ వీడియోను విడుదల చెయ్యగా, ఆ వీడియోకు యూట్యూబులో 5మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే, ఈ టైటిల్ వీడియో గ్లిమ్స్  ప్రేక్షకులకు బాగానే నచ్చిందన్న మాట.



పోతే, ఈ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, జెనీలియా కీలకపాత్రలో నటిస్తుంది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషలలో ఈ మూవీ విడుదల కాబోతుంది. 

Latest News
 
'గుంటూరు కారం' పై ఆసక్తికరమైన అప్‌డేట్‌ని వెల్లడించిన నిర్మాత నాగ వంశీ Tue, Oct 03, 2023, 08:35 PM
వినోదభరితమైన 'మ్యాడ్' ట్రైలర్‌ను విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్ Tue, Oct 03, 2023, 08:32 PM
'హాయ్ నాన్నా' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Tue, Oct 03, 2023, 08:23 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'మెర్రీ క్రిస్మస్' Tue, Oct 03, 2023, 08:12 PM
యాక్షన్-ప్యాక్డ్ గా 'టైగర్ నాగేశ్వరరావు' ట్రైలర్ Tue, Oct 03, 2023, 08:09 PM