'నేను మీకు బాగా కావాల్సినవాడిని' 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 30, 2022, 03:50 PM

శ్రీధర్ గాధే దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని అందుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.97 కోట్లు వసూలు చేసింది.


మాస్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో  కిరణ్ అబ్బవరం సరసన సంజనా ఆనంద్‌ రొమాన్స్ చేస్తోంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


'నేను మీకు బాగా కావాల్సినవాడిని' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ::::
నైజాం : 25 L
సీడెడ్ :  17 L
UA : 14 L
ఈస్ట్ : 8 L
వెస్ట్ : 6 L
గుంటూరు : 13 L
కృష్ణ : 7 L
నెల్లూరు : 6 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ : 0.93 కోట్లు (1.58 కోట్ల గ్రాస్)
KA + ROI : 7 L
OS : 10 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 0.97 కోట్లు (1.77 కోట్ల గ్రాస్)

Latest News
 
మళ్లీ తెరపైకి వచ్చిన విజయ్ - త్రిష డేటింగ్ రూమర్స్ Sat, Dec 14, 2024, 05:26 PM
అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్‌ని సందర్శించిన టాలీవుడ్ స్టార్స్ Sat, Dec 14, 2024, 05:19 PM
అల్లు అర్జున్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ Sat, Dec 14, 2024, 05:13 PM
'బచ్చల మల్లి' ట్రైలర్ అవుట్ Sat, Dec 14, 2024, 05:07 PM
డైరెక్టర్ శ్రీకాంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'చిరు ఓదెల' టీమ్ Sat, Dec 14, 2024, 05:01 PM