'అల్లూరి' 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 30, 2022, 03:35 PM

ప్రదీప్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు 'అల్లూరి' సినిమాలో నటించిన సంగతి అందరికి తెలిసిందే. అల్లూరి సినిమా సెప్టెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి సినీ ప్రేమికుల నుండి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 1.06 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో శ్రీవిష్ణు అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నాడు. కయాదు లోహర్ ఈ సినిమాలో శ్రీ విష్ణుకి జోడిగా నటిస్తుండగా, సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మిస్తుండగా, బెక్కం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.


'అల్లూరి' కలెక్షన్స్ ::::
నైజాం : 0.22 కోట్లు
సీడెడ్ : 0.13 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.13 కోట్లు
ఈస్ట్ : 0.10 కోట్లు
వెస్ట్ : 0.06 కోట్లు
గుంటూరు : 0.10 కోట్లు
కృష్ణా : 0.10 కోట్లు
నెల్లూరు : 0.07 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.86 కోట్లు
KA + ROI : 0.20 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 1.06 కోట్లు

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM