ఫాహద్ ఫాజిల్, అపర్ణా బాలమురళి జంటగా "ధూమం" మూవీ ప్రకటన

by సూర్య | Fri, Sep 30, 2022, 01:54 PM

గతేడాది విడుదలైన పుష్ప, ఈ ఏడాది విడుదలైన విక్రమ్ సినిమాలతో మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాడు.లేటెస్ట్ గా ఆయన హీరోగా ఒక కొత్త సినిమా ప్రకటన జరిగింది. ఈ సినిమాను కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మిస్తుండగా, అపర్ణా బాలమురళి హీరోయిన్ గా నటిస్తుంది. సూర్య "ఆకాశమే నీ హద్దు" సినిమాలో హీరోయిన్ గా బాగా పాపులారయ్యింది అపర్ణా.
పవన్ కుమార్ డైరెక్ట్ చెయ్యబోతున్న ఈ మూవీ అక్టోబర్ 9వ తేదీ నుండి షూటింగ్ జరుపుకోనుంది. వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది.

Latest News
 
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న 'మిస్టర్ ప్రెగ్నెంట్' మూవీ Thu, Sep 28, 2023, 11:36 PM
'లియో' మూవీ రెండవ సింగిల్ రిలీజ్ Thu, Sep 28, 2023, 09:29 PM
స్టార్ హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు Thu, Sep 28, 2023, 09:15 PM
హీరో సిద్ధార్థ్‌కు కర్ణాటకలో చేదు అనుభవం Thu, Sep 28, 2023, 09:06 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' Thu, Sep 28, 2023, 08:58 PM