'కార్తికేయ 2' 40 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Thu, Sep 29, 2022, 05:26 PM

చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన 'కార్తికేయ 2' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రంలో నిఖిల్ కి లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది.


ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాలో సంతనుగా ఆదిత్య మీనన్, సులేమాన్‌గా హర్ష చెముడు, సదానందగా శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య మరియు తులసి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 57.63 కోట్లు వసూలు చేసింది.


'కార్తికేయ 2' AP/TS కలెక్షన్స్ ::::
నైజాం : 13.20 కోట్లు
సీడెడ్ : 4.94 కోట్లు
UA : 4.51 కోట్లు
ఈస్ట్ : 2.59 కోట్లు
వెస్ట్ : 1.69 కోట్లు
గుంటూరు : 2.76 కోట్లు
కృష్ణా : 2.28 కోట్లు
నెల్లూరు : 1.14 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 33.04 కోట్లు (55.40 కోట్ల గ్రాస్)
KA+ROI : 2.97 కోట్లు
OS : 6.50 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 57.63 కోట్లు (117.79 కోట్ల గ్రాస్)

Latest News
 
ఈ ఏడాదికి పాపులర్ ఇండియన్ స్టార్స్‌ వీరే Thu, Dec 08, 2022, 11:06 AM
'హిట్ 2' 5వ రోజు AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 10:45 AM
'మసూద' 17 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 10:33 AM
'కాంతార' AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 10:21 AM
రేపు డిజిటల్ ఇవ్వనున్న 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' Thu, Dec 08, 2022, 10:17 AM