'రంగ రంగ వైభవంగా' డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Sep 29, 2022, 05:22 PM

గిరీశయ్య దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన "రంగ రంగ వైభవంగా" సినిమా సెప్టెంబర్ 2, 2022న విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని మంచి వాసుల్ని రాబడుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంలో కేతికా శర్మ వైష్ణవ్ సరసన జోడిగా నటిస్తుంది.


ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.12 కోట్లు వసూలు చేసింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రాన్ని SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ బ్యాంక్రోల్ చేశారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

'రంగ రంగ వైభవంగా' డే వైస్ కలెక్షన్స్ ::::
1వ రోజు : 96 L
2వ రోజు : 56 L
3వ రోజు : 68 L
4వ రోజు : 31 L
5వ రోజు : 19 L
6వ రోజు : 12 L
7వ రోజు : 8 L
8వ రోజు : 8 L
9వ రోజు : 5 L
10వ రోజు : 4 L
11వ రోజు : 3 L
12వ రోజు : 2 L
13వ రోజు : 2 L
14వ రోజు : 1 L
15వ రోజు : 3 L
16వ రోజు : 1 L
17వ రోజు : 1 L
18వ రోజు : 2 L
19వ రోజు : 1 L
20వ రోజు : 1 L
21వ రోజు : 2 L
22వ రోజు : 1 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.12 కోట్లు (5.27 కోట్ల గ్రాస్)

Latest News
 
'గుంటూరు కారం' సెకండ్ సింగల్ ప్రోమో విడుదలకి టైమ్ లాక్ Sat, Dec 09, 2023, 08:36 PM
నార్త్ అమెరికా బాక్స్ఆఫీస్ వద్ద $10 మిలియన్ క్లబ్ లో చేరిన 'యానిమల్' Sat, Dec 09, 2023, 08:34 PM
రేపు విడుదల కానున్న 'నాసామిరంగ' ఫస్ట్ సింగిల్ Sat, Dec 09, 2023, 08:32 PM
'నేరు' ట్రైలర్ అవుట్ Sat, Dec 09, 2023, 08:24 PM
'యానిమల్' హిందీ వెర్షన్ లేటెస్ట్ కలెక్షన్స్ Sat, Dec 09, 2023, 08:13 PM