హిందీ దృశ్యం 2 టీజర్ రిలీజ్

by సూర్య | Thu, Sep 29, 2022, 04:39 PM

దృశ్యం సినిమాను హిందీలో అజయ్ దేవగణ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మలయాళం, తెలుగులో విడుదలైన దృశ్యం 2కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా హిందీలోనూ దృశ్యం 2 టీజర్ రిలీజైంది. ఈ సినిమా నవంబర్ 18వ తేదిన థియేటర్లలో విడుదల కానుంది.

 

Latest News
 
పిచ్చెక్కిస్తున్న మాళవికా మోహనన్ Sun, Dec 03, 2023, 08:52 AM
సంప్రదాయ దుస్తుల్లో లావణ్య త్రిపాఠి Sun, Dec 03, 2023, 08:48 AM
‘ఒలే ఒలే పాపాయి’ సాంగ్ ప్రోమో రిలీజ్ Sat, Dec 02, 2023, 03:53 PM
బెడ్ పై జాన్వీ కపూర్ హొయలు Sat, Dec 02, 2023, 03:52 PM
క్యాజువల్ లుక్‏లో భూమిక చావ్లా ! Sat, Dec 02, 2023, 03:49 PM