మొగ‌ల్తూరులో భారీగా ప్ర‌భాస్‌ ఫ్యాన్స్

by సూర్య | Thu, Sep 29, 2022, 04:23 PM

ప్ర‌భాస్ పెద్ద‌నాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవలె కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆచార వ్య‌వ‌హారాల ప్ర‌కారం నిర్వ‌హించాల్సిన కార్య‌క్ర‌మాల కోసం ప్ర‌భాస్ కుటుంబ‌ స‌భ్యుల‌తో క‌లిసి కృష్ణంరాజు స్వ‌స్థలం మొగ‌ల్తూరుకు చేరుకున్నారు. మొగ‌ల్తూరులో ప్ర‌భాస్ ఫ్యామిలీ కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భతోపాటు 70 వేల మందికి అన్న‌దాన కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. ప్రభాస్ రాకతో అభిమానులు పెద్ద సంఖ్య‌లో చేరుకున్నారు.

Latest News
 
ఈ ఏడాదికి పాపులర్ ఇండియన్ స్టార్స్‌ వీరే Thu, Dec 08, 2022, 11:06 AM
'హిట్ 2' 5వ రోజు AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 10:45 AM
'మసూద' 17 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 10:33 AM
'కాంతార' AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 10:21 AM
రేపు డిజిటల్ ఇవ్వనున్న 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' Thu, Dec 08, 2022, 10:17 AM