'ఓకే ఒక జీవితం' 17 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Thu, Sep 29, 2022, 03:29 PM

శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ నటించిన 'ఓకే ఒక జీవితం' సినిమా సెప్టెంబర్ 9, 2022న తెలుగు మరియు తమిళంలో గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా డల్ గా ప్రారంభమైనప్పటి పాజిటివ్ టాక్ కారణంగా ఫుల్ ఆక్యుపెన్సీలతో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 6.42 కోట్లు వసూలు చేసింది.


ఫామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన గ్లామర్ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తుంది. ఈ చిత్రంలో అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.


'ఓకే ఒక జీవితం' AP/TS కలెక్షన్స్ ::::::
నైజాం : 3.08  కోట్లు
సీడెడ్ : 55 L
UA : 77 L
ఈస్ట్ : 48 L
వెస్ట్ : 34 L
గుంటూరు : 50 L
కృష్ణ : 45 L
నెల్లూరు : 27 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 6.42 కోట్లు (10.80 కోట్ల గ్రాస్)

Latest News
 
'మసూద' 17 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 12:32 PM
'గాలోడు' 17 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 12:18 PM
'లవ్ టుడే' 11 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 12:02 PM
'కాంతార' 47 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:55 AM
'ఊర్వశివో రాక్షశివో' AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:46 AM