'కృష్ణ బృందా విహారి' 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Thu, Sep 29, 2022, 03:22 PM

అనీష్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య నటించిన 'కృష్ణ బృందా విహారి' చిత్రం సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చినా ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4.24 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో నాగ శౌర్య సరసన షిర్లీ సెటియా జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.


'కృష్ణ బృందా విహారి' కలెక్షన్స్ :::
నైజాం : 1.58 కోట్లు
సీడెడ్ : 0.32 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.37 కోట్లు
ఈస్ట్ : 0.28 కోట్లు
వెస్ట్ : 0.19 కోట్లు
గుంటూరు : 0.29 కోట్లు
కృష్ణా : 0.26 కోట్లు
నెల్లూరు : 0.13 కోట్లు
టోటల్ ఆంధ్రాప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.42 కోట్లు (5.90 కోట్ల  గ్రాస్)
KA + ROI : 18 L
OS : 64 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్  : 4.24 కోట్లు (7.80 కోట్ల గ్రాస్)

Latest News
 
'థగ్ లైఫ్' లో దుల్కర్ సల్మాన్ Tue, Apr 16, 2024, 07:12 PM
'రామాయణం' గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Apr 16, 2024, 07:10 PM
ఏషియన్-రవితేజ ART సినిమాస్ కి శుభారంభం Tue, Apr 16, 2024, 07:08 PM
'రాబిన్‌హుడ్' లో రాశి ఖన్నా Tue, Apr 16, 2024, 06:51 PM
ఒక ట్విస్ట్‌తో OTT అరంగేట్రం చేసిన 'డూన్ పార్ట్ టూ' Tue, Apr 16, 2024, 06:49 PM