'ఓకే ఒక జీవితం' 16 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Wed, Sep 28, 2022, 08:34 PM

శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ నటించిన 'ఓకే ఒక జీవితం' సినిమా సెప్టెంబర్ 9, 2022న తెలుగు మరియు తమిళంలో గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా ఫుల్ ఆక్యుపెన్సీలతో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 6.40 కోట్లు వసూలు చేసింది.


ఫామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన గ్లామర్ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తుంది. అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.


'ఓకే ఒక జీవితం' AP/TS కలెక్షన్స్ ::::
నైజాం : 3.07  కోట్లు
సీడెడ్ : 55 L
UA : 77 L
ఈస్ట్ : 48 L
వెస్ట్ : 34 L
గుంటూరు : 49 L
కృష్ణ : 45 L
నెల్లూరు : 26 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 6.40 కోట్లు (10.78 కోట్ల గ్రాస్)

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' Sat, Apr 20, 2024, 03:43 PM
'ది గోట్ లైఫ్' డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా? Sat, Apr 20, 2024, 03:41 PM
'రాజా సాబ్' లో గోపీచంద్ Sat, Apr 20, 2024, 03:39 PM
నైట్ టైంలో స్విమ్మింగ్ పూల్ లో సమ్మోహనుడా అనే సాంగ్ చేశాను : నేహా శెట్టి Sat, Apr 20, 2024, 03:27 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మిరాయ్' టైటిల్ గ్లింప్సె Sat, Apr 20, 2024, 03:27 PM