'ది ఘోస్ట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. నాగార్జునకు తోడుగా కొడుకులు

by సూర్య | Fri, Sep 23, 2022, 07:54 PM

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ఘోస్ట్' సినిమా వచ్చే నెల 5వ తేదీన రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈనెల 25తేదీన కర్నూల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అయితే, ఈ ఈవెంట్ కు నాగార్జునకు సపోర్ట్ గా ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

Latest News
 
'ఓకే ఒక జీవితం' డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన సోనీ Liv Tue, Oct 04, 2022, 07:38 PM
'కృష్ణ బృందా విహారి' 9 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 07:31 PM
'పొన్నియన్ సెల్వన్' 3వ రోజు AP/TS కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 07:22 PM
'కార్తికేయ 2' 44 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 07:18 PM
ఘోస్ట్ పై ఇంట్రెస్టింగ్ పాయింట్ షేర్ చేసుకున్న నాగార్జున Tue, Oct 04, 2022, 07:08 PM