డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన ధనుష్ 'తిరుచిత్రంబళం'

by సూర్య | Fri, Sep 23, 2022, 07:54 PM

మిత్రన్ ఆర్ జవహర్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'తిరుచిత్రంబళం' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. ఈ సినిమా తెలుగులో 'తిరు' పేరుతో డబ్ చేయబడింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం సెప్టెంబర్ 23, 2022న సన్ NXTలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం తమిళం మరియు తెలుగు వెర్షన్‌లతో పాటు మలయాళం మరియు కన్నడ భాషలలో కూడా అందుబాటులో ఉంది.


ఈ చిత్రంలో నిత్యా మీనన్ మరియు రాశి ఖన్నా కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, భారతీరాజా, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Latest News
 
మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా ఫేమస్ కొరియోగ్రాఫర్...??? Fri, Sep 30, 2022, 03:18 PM
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:17 PM
'ఓకే ఒక జీవితం' డే వైస్ AP/TS కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:11 PM
'కార్తికేయ 2' 41 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:04 PM
క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చెయ్యబోతున్న బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ Fri, Sep 30, 2022, 02:49 PM