![]() |
![]() |
by సూర్య | Fri, Sep 23, 2022, 07:13 PM
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా గాడ్ ఫాదర్. అక్టోబర్ 5వ తేదిన రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ మొదలయ్యాయి. తాజాగా యాంకర్ శ్రీముఖి చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. చార్టెర్డ్ ఫ్లైట్ లో మెగాస్టార్ ఇంటర్వ్యూ ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Latest News