'బ్రాహ్మాస్త్ర' 11 రోజుల కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 23, 2022, 06:22 PM

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 12.09 కోట్లు వసూలు చేసింది.


ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్ జంటగా నటించారు. ఈ మాగ్నమ్ ఓపస్ బ్రహ్మాస్త్రలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'బ్రాహ్మాస్త్ర' కలెక్షన్స్ ::::
నైజాం : 5.78 కోట్లు
సీడెడ్ : 1.36 కోట్లు
UA : 1.39 కోట్లు
ఈస్ట్ : 92 L
వెస్ట్ : 59 L
గుంటూరు : 1.03 కోట్లు
కృష్ణ : 61 L
నెల్లూరు : 41 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 12.09 కోట్లు (22.91 కోట్ల గ్రాస్)

Latest News
 
OTT ప్లాట్‌ఫారమ్‌ ను లాక్ చేసిన ధనుష్ 'నానే వరువేన్' Fri, Sep 30, 2022, 04:07 PM
'ఓకే ఒక జీవితం' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 04:03 PM
'కార్తికేయ 2' డే వైస్ కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 04:00 PM
బెల్లంకొండ గణేష్ "స్వాతిముత్యం" సెన్సార్ పూర్తి Fri, Sep 30, 2022, 03:59 PM
"జూనియర్" టైటిల్ లాంచ్ వీడియోకి 5 మిలియన్ వ్యూస్ .!! Fri, Sep 30, 2022, 03:55 PM