by సూర్య | Fri, Sep 23, 2022, 06:21 PM
యుద్ధంతో రాసిన ప్రేమకథగా సీతారామం ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి డిలీటెడ్ సీన్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇది కూడా అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Latest News