'రంగ రంగ వైభవంగా' 16 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 23, 2022, 06:17 PM

గిరీశయ్య దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన "రంగ రంగ వైభవంగా" సినిమా సెప్టెంబర్ 2, 2022న విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని మంచి వాసుల్ని రాబడుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంలో కేతికా శర్మ వైష్ణవ్ సరసన జోడిగా నటిస్తుంది.


యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ బ్యాంక్రోల్ చేశారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 3.84 కోట్లు వసూలు చేసింది.


'రంగ రంగ వైభవంగా' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ::::
నైజాం : 1.14 కోట్లు
సీడెడ్ : 31 L
UA : 42 L
ఈస్ట్ : 26 L
వెస్ట్ : 19 L
గుంటూరు : 67 L
కృష్ణ : 26 L
నెల్లూరు : 15 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.08 కోట్లు (5.23 కోట్ల గ్రాస్)
KA+ROI : 30 L
OS : 54 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 3.84 కోట్లు (6.97 కోట్ల గ్రాస్)

Latest News
 
'బింబిసార' 48 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:46 PM
యూట్యూబ్ #1 ట్రెండింగ్ లో "గాడ్ ఫాదర్" ట్రైలర్ Fri, Sep 30, 2022, 03:46 PM
నేడు విడుదల కానున్న 'ది ఘోస్ట్' ట్రైలర్ Fri, Sep 30, 2022, 03:40 PM
'అల్లూరి' 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:35 PM
'బ్రాహ్మాస్త్ర' డే వైస్ కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:30 PM