బెల్లంకొండ నాలుగు అప్ కమింగ్ ప్రాజెక్టులు ..నిజమేనా..?

by సూర్య | Fri, Sep 23, 2022, 06:15 PM

బెల్లంకొండ సురేష్ వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ కెరీర్ లో తొమ్మిది సినిమాలు చేసి, అడపాదడపా హిట్లను అందుకుంటూ వచ్చారు. ఐతే, ఇప్పటివరకు భారీ కమర్షియల్ హిట్ మాత్రం శ్రీనివాస్ అందుకోలేకపోయాడు.
ప్రస్తుతం హిందీలో ప్రభాస్ సూపర్ హిట్ మూవీ "ఛత్రపతి" ని రీమేక్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. హిందీలో ఈ సినిమాను నిర్మిస్తున్న పెన్ స్టూడియోస్ తో శ్రీనివాస్ మూడు సినిమాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడట. అందులో భాగంగా మరో రెండు సినిమాలను హిందీలో శ్రీనివాస్ చెయ్యనున్నాడు. అలానే తెలుగులో మరో రెండు క్రేజీ ప్రాజెక్టులను కూడా శ్రీనివాస్ సైన్ చేసాడని వినికిడి. అందులో ఒకదానికి పవన్ భీమ్లానాయక్ ను డైరెక్ట్ చేసిన సాగర్ చంద్ర తెరకెక్కించబోతున్నారట.

Latest News
 
నేడు విడుదల కానున్న 'ది ఘోస్ట్' ట్రైలర్ Fri, Sep 30, 2022, 03:40 PM
'అల్లూరి' 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:35 PM
'బ్రాహ్మాస్త్ర' డే వైస్ కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:30 PM
మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా ఫేమస్ కొరియోగ్రాఫర్...??? Fri, Sep 30, 2022, 03:18 PM
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:17 PM