ధమాకా : మాస్ రాజా లిరికల్ వీడియో ఔట్

by సూర్య | Fri, Sep 23, 2022, 06:14 PM

నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో, మాస్ రాజా రవితేజ నటిస్తున్న ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ "ధమాకా". ఇందులో శ్రీలీల హీరోయిన్గా  నటిస్తుంది.
ఇటీవలే ఈ సినిమా నుండి జింతాక్ అనే మాస్సీ లిరికల్ సాంగ్ విడుదలై చార్ట్ బస్టర్గా నిలిచింది. లేటెస్ట్ గా మరొక మాస్ లిరికల్ వీడియో 'మాస్ రాజా' విడుదలై ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఈ పాటను నాకాష్ అజీజ్ ఆలపించగా, సరస్వతి పుత్ర రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. 
ఈ సినిమా ఔటండౌట్, రవితేజ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.

Latest News
 
'లియో' మూవీ రెండవ సింగిల్ రిలీజ్ Thu, Sep 28, 2023, 09:29 PM
స్టార్ హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు Thu, Sep 28, 2023, 09:15 PM
హీరో సిద్ధార్థ్‌కు కర్ణాటకలో చేదు అనుభవం Thu, Sep 28, 2023, 09:06 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' Thu, Sep 28, 2023, 08:58 PM
రేపు డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'ఏజెంట్' Thu, Sep 28, 2023, 08:56 PM