'బింబిసార' డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 23, 2022, 06:09 PM

మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బింబిసార సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె హరి కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 33.12 కోట్లు వసూలు చేసింది.


'బింబిసార' బాక్సాఫీస్ కలెక్షన్స్::::
1వ రోజు :  6.30 కోట్లు
2వ రోజు :  4.52 కోట్లు
3వ రోజు :  5.02 కోట్లు
4వ రోజు :  2.27 కోట్లు
5వ రోజు :  2.52 కోట్లు
6వ రోజు :  1.07 కోట్లు
7వ రోజు :  63 L
8వ రోజు :  1.13 కోట్లు
9వ రోజు :  1.14 కోట్లు
10వ రోజు : 1.45 కోట్లు
11వ రోజు : 1.52 కోట్లు
12వ రోజు : 72 L
13వ రోజు : 43 L
14వ రోజు : 29 L
15వ రోజు : 50 L
16వ రోజు : 53 L
17వ రోజు : 84 L
18వ రోజు : 38 L
19వ రోజు : 43 L
20వ రోజు : 25 L
21వ రోజు : 10 L
22వ రోజు : 6 L
23వ రోజు : 19 L
24వ రోజు : 31 L
25వ రోజు : 9 L
26వ రోజు : 4 L
27వ రోజు : 12 L
28వ రోజు : 7 L
29వ రోజు : 5 L
30వ రోజు : 3 L
31వ రోజు : 4 L
32వ రోజు : 5 L
33వ రోజు : 3 L
34వ రోజు : 4 L
35వ రోజు : 3 L
36వ రోజు : 2 L
37వ రోజు : 3 L
38వ రోజు : 2 L
39వ రోజు : 2 L
40వ రోజు : 1 L
41వ రోజు : 3 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 33.12 కోట్లు (53.10 కోట్ల గ్రాస్)

Latest News
 
క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చెయ్యబోతున్న బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ Fri, Sep 30, 2022, 02:49 PM
కాజల్ అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్ Fri, Sep 30, 2022, 02:19 PM
సమంత బాలీవుడ్ మూవీపై లేటెస్ట్ అప్డేట్ Fri, Sep 30, 2022, 02:15 PM
ఫాహద్ ఫాజిల్, అపర్ణా బాలమురళి జంటగా "ధూమం" మూవీ ప్రకటన Fri, Sep 30, 2022, 01:54 PM
జీన్స్, టీ షర్ట్ లో సూపర్ కూల్ గా పవర్ స్టార్ ... వైరల్ పిక్ Fri, Sep 30, 2022, 01:38 PM