'నేను మీకు బాగా కావాల్సినవాడిని' 5 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 23, 2022, 05:53 PM

శ్రీధర్ గాధే దర్శకత్వం లో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని అందుకుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.85 కోట్లు వసూలు చేసింది.


మాస్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన సంజనా ఆనంద్‌ రొమాన్స్ చేస్తోంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


'నేను మీకు బాగా కావాల్సినవాడిని' AP/TS కలెక్షన్స్ :::
నైజాం : 24 L
సీడెడ్ :  14 L
UA : 13 L
ఈస్ట్ : 8 L
వెస్ట్ : 5 L
గుంటూరు : 10 L
కృష్ణ : 7 L
నెల్లూరు : 5 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ : 0.85 కోట్లు (1.51 కోట్ల గ్రాస్)

Latest News
 
గురువారం NBK స్పెషల్ సినిమాలు Thu, Apr 25, 2024, 03:10 PM
భారీ బడ్జెట్ తో 'తమ్ముడు' యాక్షన్‌ సీక్వెన్స్‌ Thu, Apr 25, 2024, 03:05 PM
నేడు విడుదల కానున్న 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Thu, Apr 25, 2024, 03:04 PM
ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'రత్నం' Thu, Apr 25, 2024, 02:53 PM
2024లో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ చలనచిత్రాల లిస్ట్ Thu, Apr 25, 2024, 02:51 PM