17 మిలియన్ వ్యూస్, ట్రెండింగ్ #1 ... గాడ్ ఫాదర్ యూట్యూబ్ రాంపేజ్

by సూర్య | Fri, Sep 23, 2022, 05:13 PM

రీసెంట్ గా విడుదలైన గాడ్ ఫాదర్ ఫస్ట్ లిరికల్ వీడియో 'తార్ మార్ తక్కర్ మార్' యూట్యూబులో దుమ్ము రేపుతోంది. తెలుగు, హిందీ భాషలలో విడుదలైన ఈ లిరికల్ వీడియో 17 మిలియన్ వ్యూస్ తో, యూట్యూబ్ టాప్ ట్రెండింగ్  వీడియోస్ లో #1 పొజిషన్ లో దూసుకుపోతుంది.
ప్రభుదేవా స్టైలిష్ సాంగ్ డైరెక్షన్, సల్మాన్ మాగ్నమ్ ప్రెజెన్స్, అల్టిమేట్ మెగాస్టార్ క్రేజ్ ... తో ఈ పాట సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తుంది. తమన్ స్వరపరిచిన ఈ పాటను శ్రేయాఘోషాల్ ఆలపించారు.
మోహన్ రాజా డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాధ్ కీలకపాత్రలు పోషించారు. 

Latest News
 
పిచ్చెక్కిస్తున్న మాళవికా మోహనన్ Sun, Dec 03, 2023, 08:52 AM
సంప్రదాయ దుస్తుల్లో లావణ్య త్రిపాఠి Sun, Dec 03, 2023, 08:48 AM
‘ఒలే ఒలే పాపాయి’ సాంగ్ ప్రోమో రిలీజ్ Sat, Dec 02, 2023, 03:53 PM
బెడ్ పై జాన్వీ కపూర్ హొయలు Sat, Dec 02, 2023, 03:52 PM
క్యాజువల్ లుక్‏లో భూమిక చావ్లా ! Sat, Dec 02, 2023, 03:49 PM