'సీత రామం' 41 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 23, 2022, 04:56 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 23.07 కోట్లు వసూలు చేసింది.


తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు.


'సీతా రామం' బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 9.96 కోట్లు
సీడెడ్ : 1.94 కోట్లు
UA : 3.61 కోట్లు
ఈస్ట్ : 1.99 కోట్లు
వెస్ట్ : 1.27 కోట్లు
గుంటూరు : 1.65 కోట్లు
కృష్ణా : 1.79 కోట్లు
నెల్లూరు : 92 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 23.07 కోట్లు (40.85 కోట్ల గ్రాస్)

Latest News
 
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కొత్త సిరీస్ "జగమే మాయ"..!! Tue, Dec 06, 2022, 03:00 PM
ఆకుపచ్చ చీరలో అవికా గోర్‌ వయ్యారాలు Tue, Dec 06, 2022, 02:52 PM
రాశి ఖన్నా అరాచకం ! Tue, Dec 06, 2022, 02:49 PM
"పంచతంత్రం" పై లేటెస్ట్ అప్డేట్ Tue, Dec 06, 2022, 02:41 PM
"హిట్ 2" పై విక్టరీ వెంకటేష్ ప్రశంసలు ..!! Tue, Dec 06, 2022, 02:34 PM