'రంగ రంగ వైభవంగా' డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 23, 2022, 04:49 PM

గిరీశయ్య దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన "రంగ రంగ వైభవంగా" సినిమా సెప్టెంబర్ 2, 2022న విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని మంచి వాసుల్ని రాబడుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంలో కేతికా శర్మ వైష్ణవ్ సరసన జోడిగా నటిస్తుంది.


యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రాన్ని SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ బ్యాంక్రోల్ చేశారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.08 కోట్లు వసూలు చేసింది.


'రంగ రంగ వైభవంగా' డే వైస్ కలెక్షన్స్ :::
1వ రోజు : 96 L
2వ రోజు : 56 L
3వ రోజు : 68 L
4వ రోజు : 31 L
5వ రోజు : 19 L
6వ రోజు : 12 L
7వ రోజు : 8 L
8వ రోజు : 8 L
9వ రోజు : 5 L
10వ రోజు : 4 L
11వ రోజు : 3 L
12వ రోజు : 2 L
13వ రోజు : 2 L
14వ రోజు : 1 L
15వ రోజు : 1 L
16వ రోజు : 1 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.08 కోట్లు (5.23 కోట్ల గ్రాస్)

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM