'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' 4 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 23, 2022, 04:18 PM

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా సెప్టెంబర్ 16, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.55 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి జోడీగా నటిస్తుంది. శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి బెంచ్‌మార్క్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' AP/TS కలెక్షన్స్ :::
నైజాం : 18 L
సీడెడ్ : 5 L
UA : 9 L
ఈస్ట్ : 5 L
వెస్ట్ : 4 L
గుంటూరు : 6 L
కృష్ణ : 5 L
నెల్లూరు : 4 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.55 కోట్లు (1.03 కోట్ల గ్రాస్)

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM