'కార్తికేయ 2' 34 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 23, 2022, 03:54 PM

చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన 'కార్తికేయ 2' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 32.93 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో నిఖిల్ కి లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది.


ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాలో ఆదిత్య మీనన్, హర్ష చెముడు, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య మరియు తులసి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.


'కార్తికేయ 2' AP/TS కలెక్షన్స్ :::
నైజాం : 13.16 కోట్లు
సీడెడ్ : 4.93 కోట్లు
UA : 4.48 కోట్లు
ఈస్ట్ : 2.59 కోట్లు
వెస్ట్ : 1.66 కోట్లు
గుంటూరు : 2.76 కోట్లు
కృష్ణా : 2.27 కోట్లు
నెల్లూరు : 1.10 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 32.93 కోట్లు (55.25 కోట్ల గ్రాస్)

Latest News
 
మెగా హీరోలతో నెట్‌ఫ్లిక్స్ సీఈవో సమావేశం Thu, Dec 07, 2023, 11:33 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అహింస' Thu, Dec 07, 2023, 08:20 PM
'నా సామి రంగా' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Thu, Dec 07, 2023, 08:17 PM
'సైంధవ్‌' కి డబ్బింగ్ ప్రారంభించిన నవాజుద్దీన్ Thu, Dec 07, 2023, 08:02 PM
'అఖండ 2' రెగ్యులర్ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ Thu, Dec 07, 2023, 07:54 PM