కమల్ హాసన్ కి, "ది ఘోస్ట్" కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా...?

by సూర్య | Fri, Sep 23, 2022, 03:49 PM

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో కింగ్ నాగార్జున నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ "ది ఘోస్ట్". దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ ఐదవ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.
ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ మూవీపై ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఆ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ ప్రవీణ్ విడుదల చేసారు. ఈ సినిమాకు ది ఘోస్ట్ టైటిల్ ను పెడదామని ఎప్పటి నుండో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి ఉన్నారట ప్రవీణ్. కానీ, ఆ సమయంలో విడుదలైన కమల్, లోకేష్ ల మూవీ పోస్టర్ లో "ఒన్స్ అపాన్ ఏ టైం.. దేర్ లివ్డ్ ఏ ఘోస్ట్" అని ఉండడంతో, ఆ సినిమాకు 'ది ఘోస్ట్' అనే టైటిల్ ను పెడతారని అనుకుని ప్రవీణ్ ఆ టైటిల్ పై ఆశలు వదులుకున్నారట. సినిమాలో నాగ్ క్యారెక్టర్ పేరు విక్రమ్ గాంధీ కావడంతో దానినే టైటిల్ గా పెడదామని అనుకునే లోపు మళ్ళీ, కమల్ - లోకేష్ ల మూవీ నుండే "విక్రమ్" టైటిల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. ఇక, చేసేదేమి లేక ప్రవీణ్ ఒరిజినల్ టైటిల్ "ది ఘోస్ట్" నే నాగ్ మూవీకి ఫిక్స్ చేశారట.

Latest News
 
సస్పెన్స్ డిటెక్టివ్ థ్రిల్లర్ గా "భూతద్దం భాస్కర్ నారాయణ" టీజర్ Sat, Jan 28, 2023, 11:49 AM
'బుట్టబొమ్మ' థియేట్రికల్ ట్రైలర్ విడుదల ..!! Sat, Jan 28, 2023, 11:22 AM
RRR హిస్టారికల్ రికార్డుపై రాజమౌళి హార్ట్ ఫెల్ట్ నోట్ ..!! Sat, Jan 28, 2023, 11:07 AM
ఆల్ టైం రికార్డు : జపాన్లో RRR శతదినోత్సవం ...!! Sat, Jan 28, 2023, 10:56 AM
శ్రద్ధా దాస్‌ గ్లామర్ విందు Sat, Jan 28, 2023, 10:53 AM