'కోబ్రా' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 23, 2022, 03:46 PM

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా 'కోబ్రా' ఆగస్టు 31న గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 51.42 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో విక్రమ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మియా జార్జ్, మృణాళిని రవి, కెఎస్ రవి కుమార్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించారు.


'కోబ్రా' టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :::
నైజాం :  1.24 కోట్లు
సీడెడ్ :  47 L
UA : 71 L
ఈస్ట్ :  38 L
వెస్ట్ :  35 L
గుంటూరు :  34 L
కృష్ణా :  37 L
నెల్లూరు :  25 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 4.02 కోట్లు (6.93 కోట్ల గ్రాస్)
తమిళనాడు : 30.77 కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 6.74 కోట్లు
కర్ణాటక :  4.07 కోట్లు
కేరళ :  2.83 కోట్లు
ROI : 1.47 కోట్లు
ఓవర్సీస్ : 5.62 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 51.42 కోట్లు (27.29 కోట్ల గ్రాస్)

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM