యాభై రోజులపాటు థియేటర్లను ఏలిన "బింబిసార"

by సూర్య | Fri, Sep 23, 2022, 02:29 PM

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార ఇటీవల విడుదలై ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ట్రైలర్ తో విపరీతమైన అంచనాలను పెంచిన ఈ సినిమా విడుదల తరువాత ఒక మ్యానియాలా తయారై థియేటర్లను యాభై రోజులపాటు దడదడలాడించింది. 
లేటెస్ట్ గా ఈ మూవీ యాభై రోజుల థియేటర్ రన్ పూర్తి చేసుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించారు. ఈ సోసియో ఫాంటసీ యాక్షన్ డ్రామాలో క్యాథెరిన్ ట్రెస్సా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించగా, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. చిరంతన్ భట్, ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.

Latest News
 
'బింబిసార' 48 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:46 PM
యూట్యూబ్ #1 ట్రెండింగ్ లో "గాడ్ ఫాదర్" ట్రైలర్ Fri, Sep 30, 2022, 03:46 PM
నేడు విడుదల కానున్న 'ది ఘోస్ట్' ట్రైలర్ Fri, Sep 30, 2022, 03:40 PM
'అల్లూరి' 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:35 PM
'బ్రాహ్మాస్త్ర' డే వైస్ కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:30 PM