ఎంగేజ్మెంట్ చేసుకున్న సీనియర్ హీరో కూతురు...షాక్ లో ఫ్యాన్స్

by సూర్య | Fri, Sep 23, 2022, 01:39 PM

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తండ్రికి చెప్పకుండా తన బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ చేసేసుకుని, అందరికీ షాక్ ఇచ్చింది.
తన  ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖర్ తో కొన్నాళ్ళబట్టి క్లోజ్ గా మూవ్ అవుతున్న ఐరా లేటెస్ట్ గా జరిగిన ఎంగేజ్మెంట్ తో తమ ఇద్దరిది విడదీయరాని అనుబంధం అని ప్రపంచానికి చాటిచెప్పింది. నుపుర్ ప్రొపోజ్ చేసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, తమ బంధాన్ని అధికారికం చేసింది ఐరా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తుంది. దీంతో ఇరువురి ఫ్రెండ్స్, వెల్ విషర్స్, నెటిజన్లు కంగ్రాట్యులేషన్స్ మెసేజ్ లు పెడుతున్నారు. 
మరి, ఈ ఎంగేజ్మెంట్ పై ఐరా తండ్రి ఆమీర్ ఖాన్ ఎలా స్పందిస్తారో అని బాలీవుడ్ జనాలు తీక్షణంగా ఎదురుచూస్తున్నారు.

Latest News
 
'సాలార్' రెండో ట్రైలర్ త్వరలో విడుదల కానుందా? Sun, Dec 03, 2023, 09:03 PM
MMA నేర్చుకుంటున్న 'గుంటూరు కారం' నటి Sun, Dec 03, 2023, 09:00 PM
'ఈగిల్' మొదటి సింగిల్ విడుదలకి తేదీ లాక్ Sun, Dec 03, 2023, 08:58 PM
పిక్ టాక్ : రొమాంటిక్ గెట‌వేలో వరుణ్ తేజ్, లావణ్య Sun, Dec 03, 2023, 08:55 PM
డుంకీని బీట్ చేసిన 'సాలార్' Sun, Dec 03, 2023, 08:48 PM