పెళ్లి పీటలెక్కనున్న స్టార్ హీరో కూతురు

by సూర్య | Fri, Sep 23, 2022, 01:30 PM

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనదైన స్టైల్ లో సినిమాలు తీసి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం అమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇరా ఖాన్ ఫిట్‌నెస్ ట్రైనర్ నూపుర్ శిఖారే పెళ్లి ప్రపొజల్ కు ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


అంతేకాకుండా వీరి ఎంగేజ్ మెంట్  విషయాన్ని ఐరా ఇన్ స్టాలో ఓ వీడియో ద్వారా షేర్  చేసింది. దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రపోజల్ ను ఇన్ స్టాలో షేర్ చేయడంతో నెటిజన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. దీంతో అటు అభిమానులు ఇటు స్నేహితులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు.

Latest News
 
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM