మీరా జాస్మిన్ హాట్ షో.. టాప్ అందాలను ఆరబోస్తూ రచ్చ

by సూర్య | Fri, Sep 23, 2022, 12:42 PM

భద్ర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన మీరా జాస్మిన్ కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. ఈ అందాల భామ మళ్ళీ వెండితెర రీ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మీరా జాస్మిన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. దీనితో మీరా జాస్మిన్ మరోసారి తన అందాలకు పదును పెడుతోంది. మీరా జాస్మిన్ తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, గోరింటాకు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. . తాజాగా మీరా జాస్మిన్ షేర్ చేసిన ఫొటోస్ ఫాన్స్ ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. బ్రా ఫోజులతో హీటు పుట్టించేలా చెలరేగిపోయింది ఈ సీనియర్ హీరోయిన్. 40 ఏళ్ల వయసులో మీరా జాస్మిన్ హాట్ ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతుండడంతో అంతా షాక్ అవుతున్నారు. మీరా జాస్మిన్ కుర్ర హీరోయిన్లకు కూడా చెమటలు పట్టించేలా గ్లామర్ ప్రదర్శిస్తోంది.
 

Latest News
 
ఫాహద్ ఫాజిల్, అపర్ణా బాలమురళి జంటగా "ధూమం" మూవీ ప్రకటన Fri, Sep 30, 2022, 01:54 PM
జీన్స్, టీ షర్ట్ లో సూపర్ కూల్ గా పవర్ స్టార్ ... వైరల్ పిక్ Fri, Sep 30, 2022, 01:38 PM
మోడల్ ఆత్మహత్య Fri, Sep 30, 2022, 01:35 PM
'మంత్ ఆఫ్ మధు' టీజర్ కు ప్రముఖుల ప్రశంసలు Fri, Sep 30, 2022, 01:09 PM
ఓటీటీ లోకి వచ్చేసిన "శాకిని డాకిని" Fri, Sep 30, 2022, 01:02 PM