బుట్టబొమ్మ అందాల ఆరబోత

by సూర్య | Fri, Sep 23, 2022, 10:58 AM

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే  ట్రెండీ వేర్స్ లో మతిపోగొడుతోంది. స్లిమ్ ఫిట్ అందాలను కెమెరాకు దగ్గరగా చూపిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. ఉన్నట్టుండి పూజా గ్లామర్ షోతో రెచ్చిపోవడం వైరల్ గా మారింది.గ్లామర్ షోలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే అన్ని యాంగిల్లో మతిపోగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. హాట్ హాట్ అందాలతో ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. గ్లామర్ పిక్స్ తో నెటింట్ట మంటలు రేపుతోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ వైట్ మినీ టాప్ లో, జీన్స్ వేర్లో దర్శనమిచ్చింది. నడుము అందాలను ప్రదర్శిస్తూ, ఒళ్లు విరుచుకుంటూ విరహ వేదనతో కుర్రకారకు చెమటలు పట్టిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో గ్లామర్ షోతో రెచ్చిపోయింది. మరోవైపు కసి చూపులతో యువతను కాల్చేస్తోంది. కవ్వించే పోజులతో ఇంటర్నెట్ లో రచ్చ చేస్తోంది.


 


 


 

Latest News
 
RAPO 20: ఎనర్జిటిక్ రామ్ సరసన 'పెళ్లిసందD' బ్యూటీ..?? Tue, Oct 04, 2022, 06:24 PM
క్రిస్మస్ కు రాబోతున్న సంతోష్ శోభన్ "అన్ని మంచి శకునములే" Tue, Oct 04, 2022, 06:10 PM
సికింద్రాబాద్ వినాయకుడి గుడిలో "ఘోస్ట్" చిత్రబృందం Tue, Oct 04, 2022, 06:03 PM
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం... లచ్చిమి లిరికల్ వీడియో విడుదల Tue, Oct 04, 2022, 05:53 PM
'బింబిసార' 51 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 05:51 PM