అన్నీ మీరే అయి నన్ను 44 ఏళ్లు నడిపించారు : చిరంజీవి

by సూర్య | Thu, Sep 22, 2022, 10:48 PM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సినీ జీవితంలోని 44 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా పుట్టిన రోజు ఈరోజు. ప్రాణం ఖరీదు సినిమాతో ప్రాణప్రదంగా, నా ఊపిరై, నా గుండె చప్పుడై,  అన్నీ మీరే అయి 44 ఏళ్లు నన్ను నడిపించారు. నన్నింతగా ఆదిరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను' అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

Latest News
 
'నేను మీకు బాగా కావాల్సినవాడిని' 13 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 07:01 PM
జపాన్ ప్రమోషన్స్ లో బిజీగా జూనియర్ ఎన్టీయార్ ...వైరల్ పిక్ Tue, Oct 04, 2022, 06:59 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Tue, Oct 04, 2022, 06:55 PM
రామ్ చరణ్ - మోహన్ రాజా కాంబోలో ధ్రువ 2 రాబోతోందా..?? Tue, Oct 04, 2022, 06:50 PM
'ఓకే ఒక జీవితం' 21 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 06:50 PM